మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. మళ్లీ ఎంత పెరిగిందంటే?
మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. మళ్లీ ఎంత పెరిగిందంటే? |

న్యూఢిల్లీ : చమురు ధరలు మళ్లీ పెరిగాయి. రెండు రోజుల విరామం అనంతరం ధరలు మళ్లీ పైకి కదిలాయి. గత నెలలో 16 సార్లు పెరగ్గా.. జూన్‌లో రెండోసారి చమురు కంపెనీలు ధరలు పెంచాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 30 పైసల వరకూ పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76, డీజిల్ లీటర్‌కు రూ.85.66కు పెరిగింది.
ముంబైలో ముంబైలో పెట్రోల్ రూ.100.98, డీజిల్ రూ.92.99కు చేరింది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని చాలా చోట్ల పెట్రోల్ ధర రూ.104కు చేరింది. మే నుంచి ఇప్పటి వరకు 18 రోజుల్లో ధరలు పెరగ్గా.. పెట్రోల్‌పై రూ.4.36, డీజిల్‌పై రూ.4.93 పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర వందకు చేరువవుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అన్ని ముఖ్యనగరాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద మార్క్‌ను దాటింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని దాదాపు అన్ని నగరాల్లోనూ దాదాపు రూ.105కు చేరువైంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా
ఢిల్లీలో పెట్రోల్ రూ.94.76.. డీజిల్ రూ.85.66
ముంబైలో పెట్రోల్ రూ.100.98.. డీజిల్ రూ.92.99
చెన్నైలో పెట్రోల్ రూ.96.23.. డీజిల్ రూ.90.38
కోల్‌కతాలో పెట్రోల్ రూ.94.76.. డీజిల్ 88.51
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.98.48, డీజిల్ రూ.93.38
జైపూర్‌లో పెట్రోల్ రూ.100.94, డీజిల్ రూ.94.16
విజయవాడలో పెట్రోల్ రూ.100.98, డీజిల్ రూ.95.19
పాట్నాలో పెట్రోల్ రూ.96.90, డీజిల్ రూ.90.94
ఇవి కూడా చదవండి..
బలవంతపు ఆమోదం కోసమే..
ఫేక్ న్యూస్‌పై ఫిర్యాదుకు 87997 11259
నేడు రక్షణశాఖ సమావేశం.. ప్రాజెక్టు-75పై చర్చ
నేటి నుంచి తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు
ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనకు గురైన స్థానికులు
కరోనాతో 624 మంది వైద్యుల మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

