Hyderabad | హైదరాబాద్ : కూకట్పల్లి సాయిబాబా నగర్లోని స్క్రాప్ దుకాణంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణంలో అనుమతి లేకుండా చిన్న సిలిండర్లను నిల్వ చేయడంతో అందులో ఉన్న ఓ సిలిండర్ పేలి స్క్రాప్ గోదాం దగ్ధమైంది.
మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
స్క్రాప్ దుకాణంలో పేలిన సిలిండర్.. భారీగా చెలరేగిన మంటలు
హైదరాబాద్ – కూకట్ పల్లి సాయిబాబా నగర్ లోని స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణంలో అనుమతి లేకుండా చిన్న సిలిండర్లను నిల్వ చేయడంతో అందులో ఉన్న ఓ సిలిండర్ పేలి స్క్రాప్ గోదాం దగ్ధమైంది.
గమనించిన స్థానికులు… pic.twitter.com/tDbIvnMscJ
— Telugu Scribe (@TeluguScribe) May 4, 2024