హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను బవలవన్మరణానికి పాల్పడ్డాడు. గుంషా వలి (35) అనే వ్యక్తి ఇద్దరు కుమారులకు విలాస్(5), వికేష్(3) ఉరివేసి ఆపై తొర్రూర్ మార్కెట్ ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Peddi | పెద్ది ఐటెం సాంగ్ లీక్.. చరణ్‌తో కాలు కదిపేది ఎవరో తెలిసిపోయింది..!
Samantha | సమంత బర్త్ డే .. రాజ్ సెలబ్రేషన్ పిక్స్ వైరల్