Harish Rao | బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్‌కు కూకట్పల్లి కోర్టు రిమాండ్ విధించగా.. సంగారెడ్డి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు మన్నె క్రిశాంక్‌ను సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు.
హరీశ్ రావు వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్,మాణిక్ రావు, బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మన్నె క్రిశాంక్ ను పరామర్శించిన వారిలో ఉన్నారు. మంత్రి సీతక్కపై ఆరోపణలకు సంబంధించి కూకట్ పల్లి పీఎస్‌లో మన్నె క్రిషాంక్‌పై కేసు నమోదు కాగా.. గురువారం మారెడుపల్లిలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే.
బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్‌ను సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
హరీశ్ రావు వెంట వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్,మాణిక్ రావు, బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ https://t.co/jiMZWGl8O8 pic.twitter.com/hsZMYWZf63
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2026
బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్‌కు రిమాండ్ విధించిన కూకట్పల్లి కోర్టు
సంగారెడ్డి జైలుకు తరలిస్తున్న పోలీసులు https://t.co/FJhcO7ql9X pic.twitter.com/F7yIniUFBk
— Telugu Scribe (@TeluguScribe) April 24, 2026
Free Petrol | ఎయిర్టెల్ సిమ్ తీసుకుంటే.. లీటర్ పెట్రోల్ ఫ్రీ.. దమ్మపేటలో వినూత్న ఆఫర్
Dhanush | యాత్ర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ధనుష్ .. ఫ్యాన్స్ ఫీలింగ్ ఏంటంటే..!