ఈరోజుల్లో కాలేజీ అమ్మాయిలే కాదు.. ఉద్యోగాలు చేసేవాళ్లూ జీన్స్ ధరిస్తున్నారు. కంఫర్ట్ కోసం బెల్ట్ కూడా పెట్టుకుంటారు. కానీ, చాలామంది బెల్టును చాలా టైట్‌గా ఉంచుకుంటారు. ఈ అలవాటు దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.