రుతుపవనాలతో సాధారణ వర్షపాతం : ఐఎండీ
రుతుపవనాలతో సాధారణ వర్షాపాతం : ఐఎండీ | నైరుతి రుతుపవానాల కారణంగా సాధారణ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఐఎండీ డీజీ మృత్యుంజయ్ మోహపాత్రా మాట్లాడుతూ మధ్య భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువగా వర్షాపాతం ఉంటుందని తెలిపారు. ఉత్తర, దక్షిన భారతదేశంలో సాధారణంగా ఉంటాయని, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువగా పేర్కొన్నారు. వాయువ్య భారతంలో లేహ్, లడఖ్ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగానే వర్షాపాతం నమోదవుతుందని, జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉంటుందని డీజీ వివరించారు.
పసిఫిక్, భారత మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రత పరిస్థితులు రుతు పవనాలపై బలమైన ప్రభావాన్ని చూపుతున్నందున.. ఈ మహాసముద్ర బేసిన్లపై సముద్ర ఉపరితల పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తోన్నట్లు ఐఎండీ తెలిపింది. ఇంతకు ముందు నైరుతి రుతుపవనాల రాక రెండు రోజులు ఆలస్యం కానుందని పేర్కొంది. ఈ నెల 3న ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశముందని చెప్పింది.
ఇవి కూడా చదవండి..
ఈ నెల 9 వరకు యాదాద్రిలో దర్శనాల నిలిపివేత
ఈ- మెయిల్ హ్యాక్ చేసి.. స్నేహితుడిగా నమ్మించి
12-15 ఏళ్ల వారికి ‘ఫైజర్’ టీకాకు జపాన్ ఓకే..
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న నవోమి ఒసాకా
తెలంగాణలో నేటి నుంచి బ్యాంకుల పనివేళల మార్పు
దేశంలో 21.58 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ
ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత
భారత ప్రయాణికులపై నిషేధం పొడగించిన ఫిలిప్పీన్స్
బాదుడే బాదుడు.. మరోసారి పెట్రోల్ ధరల పెంపు
దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. కొత్తగా 1.27లక్షల కేసులు
పాక్ చెర నుంచి హైదరాబాద్ యువకుడి విడుదల
కారుణ్య మరణానికి కోర్టును అనుమతి కోరిన బాలుడు.. అంతలోనే..
నవజాత శిశువు కరోనా పాజిటివ్.. తల్లికి నెగెటివ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

