e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News మేఘాలయలో భూప్రకంపనలు.. రిక్టర్‌ స్కేల్‌పై 3.2 తీవ్రత

మేఘాలయలో భూప్రకంపనలు.. రిక్టర్‌ స్కేల్‌పై 3.2 తీవ్రత

మేఘాలయలో భూప్రకంపనలు.. రిక్టర్‌ స్కేల్‌పై 3.2 తీవ్రత


షిల్లాంగ్‌ : మేఘాలాయ రాజధాని షిల్లాంగ్‌లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 3.2గా నమోదైంది.

సాయంత్రం 6 గంటల 52 నిమిషాల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనై ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

షిల్లాంగ్‌కు ఆగ్నేయం దిశలో రెండు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉందని జాతీయ భూకంప అధ్యాయన కేంద్రం వెల్లడించింది.

భూకంపం లోతు 10 కి.మీ మేర ఉందని తెలిపింది. ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి..

‘మోదీ పాపులర్‌ వ్యక్తే కావచ్చు.. కానీ బెంగాల్‌లో దీదీ తర్వాతనే’

తేళ్లతో హోలీ కేళీ.. ఈ గ్రామం స్పెషల్‌..!

పార్టీ కార్యకర్తపై చేయిచేసుకోలేదు : బాబుల్‌ సుప్రియో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మేఘాలయలో భూప్రకంపనలు.. రిక్టర్‌ స్కేల్‌పై 3.2 తీవ్రత

ట్రెండింగ్‌

Advertisement