కరోనా ఎదుర్కొనేందుకు 5వేల మందికి శిక్షణ : కేజ్రీవాల్
కరోనా ఎదుర్కొనేందుకు 5వేల మందికి శిక్షణ : కేజ్రీవాల్ | కరోనా థర్డ్ వస్తే ఎదుర్కొనేందుకు ఐదువేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

న్యూఢిల్లీ : కరోనా థర్డ్ వస్తే ఎదుర్కొనేందుకు ఐదువేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లో వైద్య, పారామెడికల్ సిబ్బంది కొరతను ఎదుర్కొన్నామన్నారు. ఈ మేరకు ఆరోగ్య సహాయకులను సిద్ధం చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఢిల్లీలోని తొమ్మిది ప్రధాన వైద్య సంస్థల్లో ఐదువేల మంది యువతకు ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఆరోగ్య సహాయకులకు రెండు వారాల పాటు ఐపీ విశ్వవిద్యాలయం శిక్షణ ఇస్తుందని పేర్కొన్నారు. వీరందరూ వైద్యులు, నర్సులకు సహాయలుగా పని చేస్తారని చెప్పారు. వారికి నర్సింగ్, పారామెడికల్, లైఫ్ సేవింగ్, ప్రథమ చికిత్సలో ప్రాథమికంగా శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 17 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని.. 18 సంవత్సరాలు నిండి.. 12వ తరగతి పూర్తయిన వారికి అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
సిద్ధమైన ‘నారప్ప’
చీలమండకు అండ!
నౌగామ్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
విషాదం : గోడకూలి ముగ్గురు చిన్నారుల మృతి
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
అమెరికాలో ఆరు లక్షలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కొత్తగా 62వేల కరోనా కేసులు
Another Danger : దేశంలో తొలిసారిగా గ్రీన్ ఫంగస్ కేసు నమోదు!
తెరుచుకున్న ప్రేమసౌధం.. తాజ్ మహల్
థర్డ్ వేవ్ వస్తే.. ఎవరెవరు అప్రమత్తంగా ఉండాలి?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

