సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | చమురు కంపెనీలు సామాన్యులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. బుధవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.

న్యూఢిల్లీ : చమురు కంపెనీలు సామాన్యులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. బుధవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 15 పైసల వరకు పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.66కు చేరగా.. డీజిల్ రూ.87.41కు పెరిగింది. మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇంధన ధరలు 26వసార్లు పెరిగాయి. ఇప్పటి వరకు చమురు కంపెనీలు రూ.6.34, డీజిల్‌పై రూ.6.63 వరకు పెరిగింది. మరో వైపు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్రూ.107.79, లీటర్ డీజిల్రూ.100.51కు పెరిగింది. ఇదిలా ఉండగా.. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 మార్క్‌ను దాటింది. డీజిల్ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతున్నది. ఆసిఫాబాద్‌లో పెట్రోల్ రూ.102.08, డీజిల్ రూ.96.78కు చేరింది.
వివిధ నగరాల్లో ఇంధన ధరలు
ఢిల్లీలో పెట్రోల్ రూ.96.66, డీజిల్ రూ.87.41
ముంబై పెట్రోల్ రూ.102.82, డీజిల్ రూ.94.84
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.100.46, డీజిల్ రూ.95.28
విజయవాడలో పెట్రోల్ రూ.102.42, డీజిల్ రూ.96.67
చెన్నైలో పెట్రోల్ రూ.97.91, డీజిల్ రూ.94.04
కోల్‌కతాలో రూ.96.58, డీజిల్ రూ.90.25
భోపాల్‌లో రూ.104.85, డీజిల్ రూ.96.05
రాంచీలో పెట్రోల్ రూ.92.70, డీజిల్ రూ.92.27
బెంగళూరులో రూ.99.89, డీజిల్ రూ.92.66
పాట్నాలో రూ.98.73, డీజిల్ రూ.92.72
చండీగఢ్‌లో రూ.92.96, డీజిల్ రూ.87.05
లక్నోలో పెట్రోల్ రూ.93.88, డీజిల్ రూ.87.81
ఇవి కూడా చదవండి..
సిద్ధమైన ‘నారప్ప’
చీలమండకు అండ!
నౌగామ్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
విషాదం : గోడకూలి ముగ్గురు చిన్నారుల మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

