అమెరికాలో ఆరు లక్షలు దాటిన కరోనా మరణాలు
అమెరికాలో ఆరు లక్షలు దాటిన కరోనా మరణాలు | అమెరికాలో కరోనా మరణాలు మంగళవారం ఆరు లక్షలు దాటాయి. సీఎస్ఎస్ఈ గణాంకాల ప్రకారం.. అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య 33.4 మిలియన్లకు పెరగ్గా.. మరణాలు 6,00,012కు చేరాయి.

వాషింగ్టన్ : అమెరికాలో కరోనా మరణాలు మంగళవారం ఆరు లక్షలు దాటాయి. సీఎస్ఎస్ఈ గణాంకాల ప్రకారం.. అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య 33.4 మిలియన్లకు పెరగ్గా.. మరణాలు 6,00,012కు చేరాయి. కాలిఫోర్నియాలో అత్యధికంగా 63,191 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత న్యూయార్క్‌లో 53,558, టెక్సాస్‌లో 51,940, ఫ్లోరిడా 37,265 మరణించినట్లు సీఎస్ఎస్ఈ పేర్కొంది. పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, జార్జియా, మిచిగాన్ ఒహియోల్లో 20వేలకుపైగా మరణాలు నమోదయ్యాయని జిన్హువా తెలిపింది. కరోనా కేసులు, మరణాలతో అమెరికా విలవిల్లాడింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల్లో దాదాపు 20శాతం, మరణాల్లో 15శాతానికిపైగా అగ్రరాజ్యంలోనే ఉన్నాయి. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం.. గడిచిన నాలుగు నెలల్లో మరణాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఐదు లక్షల నుంచి ఆరు లక్షలకు పెరిగాయి. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కొవిడ్ మృతులకు సంతాపం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
సిద్ధమైన ‘నారప్ప’
చీలమండకు అండ!
నౌగామ్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
విషాదం : గోడకూలి ముగ్గురు చిన్నారుల మృతి
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

