ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి భౌతికకాయానికి సైబరాబాద్ సీపీ నివాళి
ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి | కేపీహెచ్బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి భౌతికకాయానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ నివాళులర్పించారు. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి

హైదరాబాద్ : కేపీహెచ్బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి భౌతికకాయానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ నివాళులర్పించారు. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహిపాల్ రెడ్డి భౌతికకాయానికి పోలీసులు గౌరవ వందనం చేశారు.
నిజాంపేట రోడ్డులో మార్చి 27వ తేదీ రాత్రి కేపీహెచ్బీ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం మత్తులో ఉన్న సృజన్ అనే వ్యక్తి కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టాడు. దీంతో ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి ఘటనాస్థలికి వెళ్లి విచారిస్తున్న క్రమంలో మరో వ్యక్తి మద్యం మత్తులో కారును పోలీసులపైకి పోనిచ్చాడు. ఈ క్రమంలో ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి తలకు తీవ్ర గాయమైంది. తక్షణమే ఏఎస్ఐని కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు.
ఇవి కూడా చదవండి..
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్కు అనుమతి నిరాకరణ
కరోనా విజృంభణ.. రేపు వైద్యశాఖ అత్యవసర సమావేశం
మాజీ ముఖ్యమంత్రికి బీజేపీ రూ. 10 కోట్లు!
మోదీ.. ఎల్కే అద్వానీ ఎక్కడ?
డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ నటుడు అరెస్ట్
నేడు భారత్కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
రాష్ట్రంలో మూడు రోజులు వడగాలులు
ఆస్తిపన్ను చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
నిత్యం 45వేల మందికే శ్రీవారి దర్శనం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

