వకీల్ సాబ్ ప్రీ రిలీజ్‌కు అనుమతి నిరాకరణ
వకీల్ సాబ్ | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు. కొవిడ్ కేసులు

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ ఫంక్షన్‌కు అనుమతి ఇవ్వమని పోలీసులు స్పష్టం చేశారు. యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 3వ తేదీన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ఆ సినిమా నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో నిర్వాహకులు, అభిమానులు షాక్‌కు గురయ్యారు.
ఈ ఈవెంట్‌కు 5 నుంచి 6 వేల మంది హాజరవుతారని నిర్వాహకులు అర్జున్, ప్రశాంత్ తమకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కొవిడ్ నిబంధనలపై ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు కుదరవని స్పష్టం చేశారు. వకీల్ సాబ్ వేసవి వినోదంగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా విజృంభణ.. రేపు వైద్యశాఖ అత్యవసర సమావేశం
మాజీ ముఖ్యమంత్రికి బీజేపీ రూ. 10 కోట్లు!
మోదీ.. ఎల్కే అద్వానీ ఎక్కడ?
డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ నటుడు అరెస్ట్
నేడు భారత్‌కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
రాష్ట్రంలో మూడు రోజులు వడగాలులు
ఆస్తిపన్ను చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
నిత్యం 45వేల మందికే శ్రీవారి దర్శనం
కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న స్పీకర్ పోచారం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

