ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం అభినందనీయం : గుడిపాటి నర్సయ్య
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధర్మారపు వెంకటయ్య తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. బుధవారం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో...
తుంగతుర్తి, జూన్ 24 : ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధర్మారపు వెంకటయ్య తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. బుధవారం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని, మెరుగైన సదుపాయాలు, డిజిటల్ బోధన, అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం టీచర్ వెంకటయ్య దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, ఎంఈఓ లింగయ్య, ఉన్నత పాఠశాల హెచ్ఎం గొడుగు అబ్బయ్య, పీఆర్టీయూ మండల కార్యదర్శి చిత్తలూరి శ్రీరాములు, గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్వినీ లక్ష్మారెడ్డి, వార్డు సభ్యుడు మామిడి రమేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

