Jangaa | ‘జంగా’ యాక్టర్ గగన్ విహారికి సుకుమార్ బర్త్ డే విషెస్.. స్పెషల్ లుక్ వైరల్
Jangaa | ఇప్పటివరకు లవర్ బాయ్‌లా కనిపించిన త్రిగుణ్ ఈ సారి రా అండ్ రస్టిక్ లుక్‌లో ఊరమాస్‌గా కనిపించబోతున్నట్టు జంగా (Jangaa). మోషన్ పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ చిత్రంలో గగన్ విహారి సీఐ రోహిత్ పాత్రలో నటిస్తున్నాడు. బర్త్ డే విషెస్ తెలియజేస్తూ రిలీజ్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
Jangaa | టాలీవుడ్ యాక్టర్ త్రిగుణ్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం జంగా (Jangaa). కెవిన్ (గడ్డం శ్రీహరి) కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి రీసెంట్గా మేకర్స్ మోషన్ పోస్టర్ లాంచ్ చేశారని తెలిసిందే. ఇప్పటివరకు లవర్ బాయ్‌లా కనిపించిన త్రిగుణ్ ఈ సారి రా అండ్ రస్టిక్ లుక్‌లో ఊరమాస్‌గా కనిపించబోతున్నట్టు మోషన్ పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ చిత్రంలో గగన్ విహారి సీఐ రోహిత్ పాత్రలో నటిస్తున్నాడు.
మేకర్స్ గగన్ విహారికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ రిలీజ్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు స్టార్ డైరెక్టర్ సుకుమార్ గగన్ విహారితో బర్త్ డే కేక్ కట్ చేయించి.. కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రంలో నేహా పఠాన్ హీరోయిన్గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్‌కుమార్, శ్రావణ్, మధునందన్, గగన్ విహారి, సమీర్, రఘుకారుమంచి, రచ్చ రవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వనిత కిలారి సమర్పణలో ఆర్కే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రమ్య కిలారి, జయ చంద్ర నాయుడు కిలారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రసాద్ వర్మ, ప్రేమ్ రాజ్ మాటలు రాస్తుండగా.. కాసర్ల శ్యాం, పూర్ణాచారి, కళ్యాణ్ చక్రవర్తి పాటలు రాస్తున్నారు.
Gagan Babu as CI Rohit 🔥
The #Jangaa team extends heartfelt birthday wishes to @UrsGaganBabu ❤
Wishing you a Blockbuster year ahead✨@Thrigun_Aactor @varusarath5 @UrsGaganBabu @iammadhunandan @Neha_pathan3 @ActorSravan7 #Kevyngaddam #Ramyakilari @RKFilmfactory01… pic.twitter.com/83ZHJtj4ij
— BA Raju’s Team (@baraju_SuperHit) June 24, 2026
A Memorable Moment For @UrsGaganBabu ❤
Maverick Director @aryasukku garu celebrates Actor #Gaganbabu’s birthdaypure warmth and respect in one frame. pic.twitter.com/Ota0b9YlOk
— BA Raju’s Team (@baraju_SuperHit) June 24, 2026
Read Also :
Vitamin C | విటమిన్ సి అధికంగా ఉంటే వృద్ధాప్యంలో మెదడు చురుగ్గా పనిచేస్తుంది.. అధ్యయనంలో వెల్లడి..
Jayam Ravi | జయం రవి ఇంట్లో కలకలం.. ఇద్దరు మహిళలు, బాలుడిని నిర్బంధించారనే ఆరోపణలు
MLC Dasoju Shravan kumar | డూప్లికేట్ ఓట్లను డిలీట్ చేసే మెకానిజం కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర లేదు : ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

