సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ సూరత్ కోర్టుకు గురువారం హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై 2019లో పరువు నష్టం కేసు దాఖలైంది.

అహ్మదాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్‌లోని సూరత్ కోర్టుకు గురువారం హాజరయ్యారు. ఆయనపై 2019లో పరువు నష్టం కేసు దాఖలైంది. బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ దాఖలు చేసిన కేసులో తుది వాంగ్మూలం ఇచ్చేందుకు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 2019, ఏప్రిల్ 13న కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి పేరును ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్ మోదీ, నీరవ్ మోదీ పేర్లను ప్రస్తావిస్తూ.. ‘దొంగలందరీకి మోదీ ఇంటి పేరే ఎందుకు ఉంది’ అంటూ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత, సూరత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ తన మాటలతో మోదీ ఇంటి పేరున్న వారందరీ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు.
ఇవి కూడా చదవండి..
‘కొవిడ్ థర్డ్ వేవ్‌కు డెల్టా ప్లస్ వేరియంట్‌తో సంబంధం లేదు’
Good News : 24 ప్రత్యేక రైళ్లను పొడగించిన దక్షిణ మధ్య రైల్వే
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
కొనసాగుతున్న రైతుబంధు సాయం పంపిణీ
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
నేటి నుంచి శ్రీశైలంలో పరోక్ష ఆర్జిత లక్ష కుంకుమార్చన
దేశంలో కొత్తగా 54వేల కరోనా కేసులు
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా ప్రమాణం చేసిన ఈఓ జవహర్‌రెడ్డి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

