కొనసాగుతున్న రైతుబంధు సాయం పంపిణీ
కొనసాగుతున్న రైతుబంధు సాయం పంపిణీ | రాష్ట్రంలో రైతుబంధు సాయం పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. పథకంలో భాగంగా గురువారం 30 ఎకరాల రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది.

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు సాయం పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. పథకంలో భాగంగా గురువారం 30 ఎకరాల రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది. 17,776 మంది రైతుల ఖాతాల్లో రూ.120.16 కోట్ల పెట్టుబడి సాయం జమ చేయనున్నారు. ఇప్పటి వరకు 60.74లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందగా.. రూ.7,298.83 కోట్ల సాయం ఆయా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. వానాకాలం సీజన్లో 63.25 లక్షల మంది రైతులను అర్హులుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. గత ఏడాదితో పోల్చితే 2,81,865 మంది కొత్త రైతులకు రైతుబంధు వర్తిస్తుండగా.. 66,311 ఎకరాల భూమి అదనంగా సాగవుతుంది. ఈ నెల 15న నుంచి రైతులకు పంట సాయం అందుతుండగా.. ఈ నెల 25వ తేదీ వరకు పథకం కింద అర్హులైన ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి రూ.5వేల చొప్పన సాయం ఖాతాల్లో జమ చేయనుంది.
ఇవి కూడా చదవండి..
ప్రపంచంలో అత్యధికంగా విరాళాలు ఇచ్చింది మన భారతీయుడే.. ఎవరో తెలుసా..?
తిప్పతీగ ఎన్ని తిప్పలు తగ్గిస్తుందో తెలుసా..!
‘కొవిడ్ థర్డ్ వేవ్‌కు డెల్టా ప్లస్ వేరియంట్‌తో సంబంధం లేదు’
Good News : 24 ప్రత్యేక రైళ్లను పొడగించిన దక్షిణ మధ్య రైల్వే
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

