నేడు కరోనాపై కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్ సమావేశం
నేడు కరోనాపై కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్ సమావేశం | కాంగ్రెస్ కొవిడ్ -19 రిలీఫ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షులు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నాయకులతో సమావేశమై మహమ్మారి పరిస్థితి, పార్టీ సహాయక చర్యలపై చర్చించనుంది.

న్యూఢిల్లీ : కాంగ్రెస్ కొవిడ్ -19 రిలీఫ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షులు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నాయకులతో సమావేశమై మహమ్మారి పరిస్థితి, పార్టీ తరఫున చేపట్టాల్సిన సహాయక చర్యలపై చర్చించనుంది. ఈ సమావేశం బుధ, గురువారాల్లో వర్చువల్ విధానంలో జరుగనుంది. సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అధ్యక్షత వహించనున్నారు. కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో COVID-19 పరిస్థితిపై టాస్క్‌ఫోర్స్ చర్చించే అవకాశం ఉంది. టాస్క్‌ఫోర్స్ సభ్యుల్లో ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఏడేండ్ల తెలంగాణ ప్రగతిపై సమాచారం
సోనూసూద్ సూపర్ హీరో.. కేటీఆర్ రియల్ హీరో
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

