అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడగించిన కేంద్రం
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడగించిన కేంద్రం | అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్రం మరోసారి పొడగించింది. అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని జూలై 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు

న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్రం మరోసారి పొడగించింది. అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని జూలై 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి ప్రభావంతో గతేడాది మార్చిలో అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారి కోసం కేంద్రం ప్రత్యేకంగా వందే భారత్ మిషన్ కింద విమానాలు నడిపి, స్వదేశానికి తరలించింది. ఆ తర్వాత పలు దేశాలతో ఎయిర్ బబుల్ కింద పలు దేశాలతో జూలై నుంచి ఒప్పందాలు చేసుకొని సర్వీసులు నడుపుతోంది. అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో భారత్ ఎయిర్ బబుల్‌లో భాగంగా ఒప్పందాలు చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
వృక్షాసనం వల్ల కలిగే ప్రయోజనాలు..
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
భారత్ బయోటెక్ చైర్మన్‌కు ‘వై’ కేటగిరి భద్రత
నేడు కేంద్ర కేబినెట్ భేటీ
భారత్ బయోటెక్‌తో బ్రెజిల్ ఒప్పందం నిలిపివేత!
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కొవాగ్జిన్ సమర్థవంతం : ఎన్ఐహెచ్
ఫ్లోరిడా : భవనం కూలి 12 మంది మృతి..149 మంది గల్లంతు
పిడుగులు పడి 11 మంది మృతి.. ఆరుగురికి గాయాలు
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 96.92శాతానికి రికవరీ రేటు
లోయలోపడిన వాహనం.. నలుగురు కార్మికుల దుర్మరణం
గౌహతి ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది మృతి
పరింపొరాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

