e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News పరింపొరాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

పరింపొరాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లో మల్హూరా పరింపొరా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం రాత్రి భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు కలిసి సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం ఆపరేషన్‌ నిర్వహించినట్లు నార్తర్న్‌ కమాండ్‌ తెలిపింది. మల్హూరా పరింపొరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. వారి నుంచి రెండు ఏకే రైఫిల్స్‌, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు నార్తన్‌ కమాండ్‌ ట్వీట్‌ చేసింది. ఇదిలా ఉండగా.. రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య మంగళవారం రాత్రి ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ఓ జవానుకు స్వల్ప గాయాలయ్యాయి. ఎల్‌ఓసీకి సమీపంలో ఉన్న దాదల్​గ్రామంలో తనిఖీలు నిర్వహించగా.. ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

వృక్షాసనం వల్ల కలిగే ప్రయోజనాలు..
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌కు ‘వై’ కేటగిరి భద్రత
నేడు కేంద్ర కేబినెట్‌ భేటీ
భారత్‌ బయోటెక్‌తో బ్రెజిల్‌ ఒప్పందం నిలిపివేత!
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కొవాగ్జిన్‌ సమర్థవంతం : ఎన్‌ఐహెచ్‌
ఫ్లోరిడా : భవనం కూలి 12 మంది మృతి..149 మంది గల్లంతు
పిడుగులు పడి 11 మంది మృతి.. ఆరుగురికి గాయాలు
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 96.92శాతానికి రికవరీ రేటు
లోయలోపడిన వాహనం.. నలుగురు కార్మికుల దుర్మరణం
గౌహతి ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది మృతి
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana