Asha Workers | కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ఆందోళన.. వీడియో
Asha Workers | తమకు రూ.18 వేల వేతనంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఇంతవరకు అమలు చేయలేదంటూ మరోసారి ఆశావర్కర్లు నిరసన బాట పట్టారు.
Asha Workers | కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలవికాని హామీలిచ్చి ఇప్పటికీ నెరవేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌పై ఆశా కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆశా కార్యకర్తలు తమకు రూ.18 వేల వేతనంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఇంతవరకు అమలు చేయలేదంటూ మరోసారి నిరసన బాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆశా వర్కర్లు కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.
తమతో పని చేయించుకుంటున్నారు కానీ జీతం ఇవ్వడం లేదంటూ ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జీతాలు ఇప్పిస్తానని తమకు హామీ ఇచ్చారని, 3 నెలలు గడిచినా ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదంటూ ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు.
కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన ఆశా వర్కర్లు
పని చేయించుకుంటున్నారు కానీ జీతం ఇవ్వడం లేదంటూ ఆవేదన
గతంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జీతాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని, మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదంటూ ఆశా వర్కర్ల ఆందోళన pic.twitter.com/89XjgZKB8Y
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2026
Read Also :
Irumudi | ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ప్రభంజనం.. 2026లో అత్యధిక ఫుట్‌ఫాల్స్ సాధించిన తెలుగు సినిమా!
Canal Breach | సంగం బండ రైట్ లో లెవెల్ కాల్వకు గండి.. నీట మునిగిన పంట పొలాలు
Crime news | కులాంతర వివాహం వద్దన్నారని నాడు తల్లిదండ్రులను చంపింది.. నేడు తనూ ఉసురు తీసుకుంది..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

