హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం(Fire accident)చోటు చేసుకుంది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో మెకానిక్ షాప్‌లో అర్ధరాత్రి 2 గంటల సమయం అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడటంతో గమనించి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Sydney Sweeney | హాలీవుడ్ బోర్డుపై బ్రాలతో రచ్చ.. చిక్కుల్లో స్టార్ నటి సిడ్నీ స్వీనీ!
Mexico | మెక్సికో ఫుట్‌బాల్ మైదానంలో నరమేధం.. 11 మంది మృతి
Driving Licence | కారు నడిపితేనే.. ఆటో లైసెన్స్.. సారథి పోర్టల్‌తో ఆటోవాలాలు ఆగమాగం