తెలంగాణలో కొత్తగా 5,567 కరోనా కేసులు
తెలంగాణ |

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 5,567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. మరో 23 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. తాజాగా 2,251 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. మరో వైపు యాక్టివ్ కేసులు 50వేలకు చేరువయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 49,781 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో నిన్న ఒకే రోజు 1, 02,335 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 989, మేడ్చల్‌లో 421, రంగారెడ్డిలో 437, నిజామాబాద్‌లో 367, మహబూబ్‌నగర్‌లో 258 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి.
ఇవి కూడా చదవండి..
ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధర రూ.750!
ఆంజనేయుడు ఆంధ్రుడే
దంచికొట్టిన ఎండలు.. అత్యంత వేడి సంవత్సరం 2020
రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం
రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణలో వానలు
వాతావరణ సంక్షోభంపై నేడు వర్చువల్ సమ్మిట్.. ప్రసంగించనున్న మోదీ
బెంగాల్లో ఆరో విడుత పోలింగ్ షురూ..
నేడు భారత్‌కు మరో నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు
అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

