e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News అసోం, మేఘాలయలో భారీ భూకంపం

అసోం, మేఘాలయలో భారీ భూకంపం

డిస్పూర్‌ : అసోం, మేఘాలయాలో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 8.45 గంటల ప్రాంతంలో గోల్‌పారాలో రిక్టర్‌ స్కేల్‌పై 5.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. మేఘాలయలోని తురాకు ఉత్తరాన 71 కిలోమీటర్ల దూరం, భూమికి 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. భారీగా ప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా జనం భయాందోళనకు గురై ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. అయితే నష్టానికి సంబంధించిన నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. రెండు రోజుల కిందట హర్యానా ఝాజ్జర్‌ ప్రాంతంలో భూకంపం సంభవించగా.. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ప్రభావం కనిపించింది.

ఇవి కూడా చదవండి..
ఆరోగ్యాన్ని ప్రసాదించే.. కటి చక్రాసనం
ఒత్తిడితో జుట్టు తెల్లబడుతుందా.. ఇదిగో ప‌రిష్కారం
తెలంగాణలో మూడు రోజులు వానలు
కేంద్ర కేబినెట్‌లో కొత్తగా సహకార మంత్రిత్వశాఖ!
మరో మూడు జిల్లాల్లో డ్రోన్లపై నిషేధం
ఘోరం : లారీ బోల్తాపడి ముగ్గురి దుర్మరణం
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు
కేంద్ర మాజీ మంత్రి భార్య హత్య
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana