ఉత్తర బెంగాల్లో భూకంపం
ఉత్తర బెంగాల్లో భూకంపం | ఉత్తర బెంగాల్లో సిక్కీం, నేపాల్ సరిహద్దులో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.

కోల్‌కతా : ఉత్తర బెంగాల్లో సిక్కీం, నేపాల్ సరిహద్దులో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. గడిచిన 12 గంటల్లో రెండుసార్లు భూమి కంపించింది. ఉదయం 7.07 గంటల ప్రాంతంలో ఉత్తర బెంగాల్ పరిధిలోని జల్పాయిగురి, అలీపుర్దువార్, డార్జిలింగ్ అంతటా భూమి కంపించింది. అలాగే సిక్కీంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభావం కనిపించింది. భూకంప కేంద్రం సిలిగురికి 64 కిలో మీటర్ల దూరంలో భూపంక కేంద్రం గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపంతో నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని పేర్కొంది. అయితే, ప్రకంపనల ధాటికి జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇంతకు ముందు సోమవారం రాత్రి సిక్కీంలో 5.4 తీవ్రతతో భూమి కంపించింది.
ఇవి కూడా చదవండి..
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
చెత్త ట్రాక్టర్లో వెంటిలేటర్ల తరలింపు
ఓటుహక్కును వినియోగించుకోండి : ప్రధాని పిలుపు
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 96,982 కొవిడ్ కేసులు
తమిళనాడు పోల్స్ : అభిమానులపై అజిత్ ఆగ్రహం.. సైకిల్‌పై వచ్చి ఓటేసిన విజయ్..
టోక్యో ఒలింపిక్స్‌కు నార్త్ కొరియా దూరం
కొవిషీల్డ్ రెండో డోసు రెండున్నర నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతం
ఇండోనేషియా వరదలు.. 150 దాటిన మృతుల సంఖ్య
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్‌టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

