దొంగ ఓట్ల కలకలం
మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నించి పలువురు పట్టుబడ్డారు. బోధన్‌లో 12 మంది, నిజామాబాద్‌లో ఒకరిని అదుపులోకి తీసుకుని, వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోధన్‌లోని రెండు పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ఇరువురిని గుర్తించిన పోలింగ్ సిబ్బంది వారిని పోలీసులకు అప్పగించారు.
- బోధన్‌లో 12 మంది, నిజామాబాద్‌లో ఒకరి అరెస్టు
శక్కర్‌నగర్/వినాయక్‌నగర్/కంఠేశ్వర్, ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నించి పలువురు పట్టుబడ్డారు. బోధన్‌లో 12 మంది, నిజామాబాద్‌లో ఒకరిని అదుపులోకి తీసుకుని, వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోధన్‌లోని రెండు పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ఇరువురిని గుర్తించిన పోలింగ్ సిబ్బంది వారిని పోలీసులకు అప్పగించారు. ఇలా బోధన్‌లో మొత్తం 9 మంది మహిళలను, ముగ్గురు పురుషులను పోలీసులకు అప్పగించారు. వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ వెంకట నారాయణ వెల్లడించారు. నిజామాబాద్‌లో ఓ యువతి దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించగా, పోలింగ్ సిబ్బంది గుర్తించి ఆమెను పోలీసులకు అప్పగించారు. ఖిల్లా రోడ్డులో గల గోల్డెన్ జూబ్లీ విద్యాసంస్థలోని పోలింగ్ స్టేషన్‌కు వచ్చిన ఓ యువతి దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించగా, పోలింగ్ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. సదరు యువతి పై కేసు నమోదు చేసినట్లు రెండో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాహిద్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

