మళ్లీ పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు
మళ్లీ పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు | కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడంతో పాటు కదలికలపై ఆంక్షలు విధించాయి.

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడంతో పాటు కదలికలపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో రైల్వేలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో సరైన ఆక్సుపెన్సీ లేని కారణంగా రాజధాని, దురంతో, శతాబ్ది తదితర సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. ప్రస్తుతం కొంత కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పాటు ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ మళ్లీ రైళ్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది.
ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో 24 రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. రైళ్లు నడిచే సమయం, స్టాప్స్, మార్గాలతో పాటు చార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. వీటితో పాటు పలు సమ్మర్ స్పెషల్ ట్రైన్లను సైతం నడపాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రజల సౌలభ్యం దృష్ట్యా గోరఖ్‌పూర్-పన్వెల్, ఢిల్లీ – గోరఖ్‌పూర్, ఛప్రా – పన్వెల్ మధ్య స్పెషల్ సమ్మర్ ట్రైన్లను ప్రారంభించనున్నట్లు ట్విట్టర్ ద్వారా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
షుగర్ కంట్రోల్‌తో బ్లాక్ ఫంగస్‌కు చెక్
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం
పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ చీఫ్ భేటీ
ట్రంప్ ఖాతాపై ఫేస్బుక్ రెండేళ్ల నిషేధం
రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం
నేటి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరం పేల్చివేత
దేశంలో తగ్గుతున్న కరోనా.. 24 గంటల్లో 1.20లక్షల కేసులు
ప్రకృతితో మమేకమై జీవించాలి : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Good News : త్వరలో పిల్లలకు అందుబాటులోకి టీకా!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

