స్విట్జర్లాండ్తో సమానంగా భారతీయ రైల్వే నెట్వర్క్ను అభివృద్ధి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. 53 శాతం రాయితీతో భారతీయ రైల్వే సేవలు అందిస్తున్నదని చెప్పారు.
Ayodhya | అయోధ్యలో శ్రీరాముడి ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగనున్నది. 23 నుంచి ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న భక్త
మళ్లీ పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు | కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ను విధించడంతో పాటు కదలికలపై ఆంక్షలు విధించాయి.
రాజధానిని మించిన వేగంతో దూసుకెళ్లిన గూడ్స్ రైళ్లు | గూడ్సు రైళ్లు దుమ్మురేపాయి. రాజధాని రైలును మించి దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాయి. ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఈడీఎఫ్సీ)లో శనివారం
కరోనా ఎఫెక్ట్.. 31 రైళ్లు రద్దు చేసిన రైల్వే | దేశంలో కరోనా రెండోదశలో ప్రతాపం చూపుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ బాటపట్టగా.. పలు రాష్ట్రాలు అదే త�
కరోనా ఎఫెక్ట్.. రాజధాని, శతాబ్ది సహా 28 రైళ్లు రద్దు | దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్నది. వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించగా.. మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ, లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలువుత
ప్రత్యేక రైళ్లు | ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ క్రమక్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఐదు రైళ్లను సుదూర ప్రాంతాలకు వీక్లీ ట్రైన్లను అందుబాటు�