sunday funday on Hyderabad tank bund | కళాకారుల విభిన్న ప్రదర్శనలు.. చిన్నారులను అలరించే పులి వేషాలు, మగువలు నచ్చే ఓల్డ్ సిటీ షాపింగ్, దేశభక్తిని ఉప్పొంగించే త్రివర్ణ పతాకం ప్రదర్శన సందర్శకులకు రెట్టింపు ఆనందాన్ని కలిగించింది. నాలుగో ఆదివారం ట్యాంక్‌బండ్ పై సండే ఫన్డే మరింత జోష్ నింపింది. ఆదివారం సాయంకాలం.. హుస్సేన్ సాగర తీరం ఒక తిరునాళ్లను తలపించింది. అక్కడేదో జాతర జరుగుతున్న ఉత్సవ వాతావరణం కనిపించింది. నగర వాసులు ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సందడి చేశారు. అంతర్జాతీయ నగరాల అందాలకు ఏమాత్రం తీసి పోని విధంగా హుస్సేన్‌సాగర్ తీర ప్రాంతాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దడంతో నగర వాసులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం
కేటీఆర్ వాహనానికి ట్రాఫిక్ చలాన్.. ఎస్ఐ, కానిస్టేబుల్‌కు మంత్రి అభినందన
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : మేయర్
నార్సింగ్‌లో వ్యక్తి కిడ్నాప్.. పోలీసులకు బాధితుడి భార్య ఫిర్యాదు