సంధ్యా సమయాన సాగర సౌందర్యం
ఆహా ఏమీ ప్రకృతి సౌందర్యం ! సోమవారం సూర్యాస్తమయ సమయాన హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరాన ఆవిష్కృతమైందీ ఈ దృశ్యం !!

ఆహా ఏమీ ప్రకృతి సౌందర్యం ! సోమవారం సూర్యాస్తమయ సమయాన హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరాన ఆవిష్కృతమైందీ ఈ దృశ్యం !! మధ్యాహ్నం దాకా వేడివేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సాయంత్రం దాకా ఉరుములు, మెరుపులతో భారీ వర్షమే కురిసింది. సూర్యాస్తమయం సమయానికి మేఘాలతో నిండి ఉన్న ఆకాశం ఇలా అరుణవర్ణంలోకి మారి కనువిందు చేసింది. ఈ సుందర దృశ్యం నగరవాసులను కట్టిపడేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
నాడు కంపు.. నేడు ఇంపు : మూసీ అందం చూశారా
అటు కరోనా.. ఇటు ఎండ : భయం రోడ్లపై తగ్గిన జనం
Corona Vaccine కోసం క్యూ కట్టిన యువత
సాగర్ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్దే
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

