Corona Vaccine : కరోనా వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలు ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి ! టీకా వేయించుకునేందుకు జనాలు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా యువత కూడా వ్యాక్సిన్ వేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ వేస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, వారణాసి సహా పలు రాష్ట్రాల్లోని టీకా కేంద్రాలకు ఇలా పెద్ద ఎత్తున యువత క్యూ కట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నాడు కంపు.. నేడు ఇంపు : మూసీ అందం చూశారా
అటు కరోనా.. ఇటు ఎండ : భయం రోడ్లపై తగ్గిన జనం
సాగర్ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్దే