హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టిగా.. మధ్యాహ్నం వరకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, సికింద్రాబాద్, బోయిన్పల్లి, ఉప్పల్, తార్నాక, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, సంతోష్ నగర్, కోఠి, మెహిదీపట్నం, టోలిచౌకీ, లక్డికాపూల్, సోమాజిగూడ, ఖైరతాబాద్, మియాపూర్, కొండాపూర్, హైటెక్‌సిటీతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
సాగర్ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్దే
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- News in pic
- Rains
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
























