వర్క్ఫ్రమ్ హోమ్.. ఆన్లైన్ తరగతులు
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.
- మోదీ మళ్లీ పొదుపు సూచనలు
వడోదర: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని, బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని, ఇంటి నుంచే పనిచేసే విధానాలను అవలంబించాలని, ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని, విదేశీ మారకద్రవ్యంతో ముడిపడిన అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. గుజరాత్లోని వడోదరలో ఓ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మెట్రోను ఉపయోగించండి. ఎలక్ట్రిక్ బస్సులు, ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించండి. కార్పూలింగ్ను ప్రోత్సహించండి. కారు ఉన్నవారు ఒకే వాహనంలో క్కువ మందిని తీసుకువెళ్లాలి అని ప్రధాని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

