ఎన్డీఏ వైపు శరద్ పవార్ ఎన్సీపీ?
మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ) తాజాగా ఎన్డీఏతో చేతులు కలపబోతున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.
ముంబై (నమస్తే తెలంగాణ) జూలై 7: మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ) తాజాగా ఎన్డీఏతో చేతులు కలపబోతున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎన్సీపీ(ఎస్పీ) విలీన ప్రతిపాదనకు మద్దతు లభించలేదనే వార్తల నేపధ్యంలో ఈ చర్చ నడుస్తున్నది.
ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేCలు అధికార ఎన్డీఏ కూటమిలో చేరడంపై యోచిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. ఎన్డీఏలో ఎన్సీపీ(ఎస్పీ) చేరితో ఎంపీ సుప్రియా సూలేతో పాటు కొందరు నేతలకు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఈ వార్తలను ఎన్సీపీ(ఎస్పీ) ఖండించింది. కాగా సీనియర్ బీజేపీ నేత వినోద్ తావ్డే, శరద్ పవార్ ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ మధ్య సమావేశం జరిగిందని సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- central govt
- NCP
- NDA
- Sharad Pawar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

