Farmers march | మహారాష్ట్రలో రైతుల భారీ నిరసన ర్యాలీ.. బారులు తీరిన వేలమంది రైతులు.. వీడియో
Farmers march | మహారాష్ట్ర (Maharastra) రైతులు (Farmers) తమ సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కారు. నాసిక్ నుంచి ముంబై వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు.
ముంబై: మహారాష్ట్ర (Maharastra) రైతులు (Farmers) తమ సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కారు. నాసిక్ నుంచి ముంబై వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ , ప్లకార్డులు ప్రదర్శిస్తూ రైతులు ముందుకు కదిలారు.
ఈ ర్యాలీలో ఎక్కడ చూసినా ఎర్ర జెండాలు, ఎర్ర టోపీలు, ఎర్ర కండువాలే దర్శనమిచ్చాయి. రాష్ట్రంలో రైతులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఆ సమస్యలన్నింటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించేలా చేయడం కోసమే తాము ఈ ర్యాలీ చేపట్టామని రైతు సంఘాల నాయకులు తెలిపారు. వేలమంది రైతులు చీమల్లా బారులుతీరి తరలివెళ్తున్న ఈ ర్యాలీ దృశ్యాలను మీరు కూడా ఒకసారి వీక్షించండి.
#WATCH | Thousands of Maharashtra farmers march towards Mumbai from Nashik to draw the government’s attention towards the various problems faced by them pic.twitter.com/BO1sXYjVSL
— ANI (@ANI) March 14, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

