Khelo India | ఘనంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవం.. Video
Khelo India | తమిళనాడు రాజధాని చెన్నైలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023 (Khelo India Youth Games 2023)’ ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ప్రధానితోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Khelo India: తమిళనాడు రాజధాని చెన్నైలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023 (Khelo India Youth Games 2023)’ ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ప్రధానితోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రారంభోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. శాస్త్రీయ సంగీతం, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. నృత్య కళాకారులు రకరకాల నృత్య ప్రదర్శనలు చేశారు. ప్రముఖ గాయకులు తమ పాటలతో శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవాలకు సంబంధించిన దృశ్యానలు కింది వీడియోలో వీక్షించవచ్చు.
#WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi attends the opening ceremony of the Khelo India Youth Games 2023 in Chennai.
Tamil Nadu CM MK Stalin, Union Sports Minister Anurag Thakur also present on the occasion. pic.twitter.com/ml2j752Z6V
— ANI (@ANI) January 19, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

