e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News జ‌మ్ముక‌శ్మీర్‌లో బాంబు క‌ల‌క‌లం..!

జ‌మ్ముక‌శ్మీర్‌లో బాంబు క‌ల‌క‌లం..!

జ‌మ్ముక‌శ్మీర్‌లో బాంబు క‌ల‌క‌లం..!

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో బాంబు క‌ల‌క‌లం చెల‌రేగింది. పంజ్‌గామ్ ఏరియాలో పేల‌కుండా ఉన్న ఓ ద్రవ మందుపాత‌ర‌ను భ‌ద్ర‌తాబ‌ల‌గాలు గుర్తించాయి. దాదాపు 10 లీట‌ర్ల వ‌ర‌కు ఉన్న ఆ బాంబును నిర్జ‌న ప్ర‌దేశంలోకి తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. బాంబును నిర్వీర్యం చేసిన ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో వీక్షించ‌వ‌చ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జ‌మ్ముక‌శ్మీర్‌లో బాంబు క‌ల‌క‌లం..!

ట్రెండింగ్‌

Advertisement