Crime news | తుపాకీతో హాస్పిటల్లో చొరబడి వ్యక్తిపై కాల్పులు.. పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయిన దుండగుడు.. Video
Crime news | అది ఓ ఆస్పత్రి. ఒక వార్డులో చికిత్స కోసం వచ్చిన రోగులు, అటెండెంట్లు వైద్యుల కన్సల్టేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి తుపాకీ పట్టుకుని ఆస్పత్రిలో చొరబడ్డాడు. వచ్చీరావడంతోనే ఓ వ్యక్తిపై కాల్పులు జరిపాడు. బీహార్ రాష్ట్రంలోని ఆర్రాహ్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పట్నా: అది ఓ ఆస్పత్రి. ఒక వార్డులో చికిత్స కోసం వచ్చిన రోగులు, అటెండెంట్లు వైద్యుల కన్సల్టేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి తుపాకీ పట్టుకుని ఆస్పత్రిలో చొరబడ్డాడు. వచ్చీరావడంతోనే ఓ వ్యక్తిపై కాల్పులు జరిపాడు. బీహార్ రాష్ట్రంలోని ఆర్రాహ్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కనే ఉన్న మరో వ్యక్తి దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా పరుగందుకున్నాడు. వెంబడించినా దొరకలేదు.
తూటా తగిలిన వ్యక్తికి వైద్యులు వెంటనే చికిత్స చేశారు. ప్రస్తుతం అతడికి ఎలాంటి అపాయం లేదని చెప్పారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు హాస్పిటల్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
#WATCH | A person was shot by an unknown assailant inside a hospital in Bihar’s Arrah yesterday
Sub-Inspector Anil Singh says, “The injured is being treated. Further investigation is being done.”
(CCTV visuals source: Hospital) pic.twitter.com/Jc3xBiLJ8r
— ANI (@ANI) September 1, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

