న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి (ఇండిపెండెంట్) సంతోష్ గంగ్వార్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ కరోనాకు సంబంధించిన ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవు. ఇటీవలి కాలంలో తనను కలిసిన పార్టీ కార్యకర్తలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అందరూ కరోనా పరీక్షలు చేయించుకుని హోమ్ క్వారెంటైన్లో ఉండాలి. కలిసికట్టుగా మహమ్మారిపై విజయం సాధిద్దాం అని ట్విట్టర్లో గంగ్వార్ పేర్కొన్నారు.
Union Minister Santosh Gangwar tests positive for #COVID19, says he is asymptomatic pic.twitter.com/CMoo7KU9si
— ANI (@ANI) April 13, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తెలుగు ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఉగాది శుభాకాంక్షలు
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!