బయో గ్యాస్ ఉత్పత్తి పెంపునకు గోబర్ధన్ పథకం
కేంద్రం ‘గోబర్ధన్' పేరిట ఒక పథకాన్ని ప్రారంభించింది. దీనికి రూ. 23,731 కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని 2026-27 నుంచి 2035-36 వరకు అమలు చేస్తారు.
- రూ.23,731 కోట్ల కేటాయింపు
న్యూఢిలీ: కేంద్రం ‘గోబర్ధన్’ పేరిట ఒక పథకాన్ని ప్రారంభించింది. దీనికి రూ. 23,731 కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని 2026-27 నుంచి 2035-36 వరకు అమలు చేస్తారు.
దేశంలో విరివిగా లభించే వ్యవసాయ వ్యర్థాలు, పేడ, చెరుకు మట్టి అవశేషం నుంచి ఇంధనం, సేంద్రియ ఎరువును తయారు చేస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

