INDIA Bloc | కశ్మీర్లో ఇండియా కూటమిలో విబేధాలు..! సీట్లు త్యాగం చేయబోమన్న ఒమర్ అబ్దుల్లా
INDIA Bloc | జమ్మూకశ్మీర్లో ఇండియా కూటమిలో విబేధాలు ఏర్పడ్డాయి. సీట్ల సర్దుబాటు విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ మధ్య స్వల్ప విబేధాలు ఏర్పడ్డాయి.
INDIA Bloc | న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లో ఇండియా కూటమిలో విబేధాలు ఏర్పడ్డాయి. సీట్ల సర్దుబాటు విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ మధ్య స్వల్ప విబేధాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. కాంగ్రెస్ కావాలనుకుంటే జమ్మూ సీట్లను పీడీపీకి ఆఫర్ చేయొచ్చని సూచించారు. గతంలో గెలిచిన సీట్లను తాము త్యాగం చేయలేం. మేం కఠినం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు కొనసాగుతున్నాయని, దీనిపై త్వరలోనే ప్రకటన చేస్తామన్నారు.
కశ్మీర్ వ్యాలీలోని మూడు లోక్సభ స్థానాల్లోనూ నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేస్తుందని వారం రోజుల క్రితమే ఆ పార్టీ ప్రకటించింది. జమ్మూకశ్మీర్లో మొత్తం ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి. కశ్మీర్ వ్యాలీలో ఉన్న మూడు స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలవగా, జమ్మూలో ఉన్న రెండు స్థానాల్లో బీజేపీ గెలించింది. లఢక్ ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీనే కైవసం చేసుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

