న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతోపాటే, నీటి కాలుష్యం కూడా రోజురోజుకు పెరిగిపోతున్నది. నగరంలోని వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలను నదుల్లోకి వదులుతుండటంతో నీరంతా కలుషితమై పోతున్నది. పరిశ్రమల నుంచి వచ్చి చేరే విష రసాయనాల కారణంగా నదుల్లోని నీటి ఉపరితలంపై తెల్లని విషపు నురుగలు పేరుకుపోతున్నాయి. యుమునా నది నీటిపై కూడా పలుచోట్ల విషపు నురుగలు మేటవేశాయి. కలింది కుంజ్ ఏరియాలో నీటిపై విషపు నురుగలకు సంబంధించిన దృశ్యాలను కింది చిత్రాల్లో చూడవచ్చు.
Toxic foam was seen floating in Yamuna river at Kalindi Kunj, Delhi today. pic.twitter.com/D5eJr3ywF2
— ANI (@ANI) April 6, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
పార్కులో చిరుతదాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీడియో
ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు మమ్ముట్టి
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
పోలింగ్ బూత్‌లో పేలిన నాటు బాంబు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్