e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home News ఓటు హ‌క్కు వినియోగించుకున్న న‌టుడు మ‌మ్ముట్టి

ఓటు హ‌క్కు వినియోగించుకున్న న‌టుడు మ‌మ్ముట్టి

ఓటు హ‌క్కు వినియోగించుకున్న న‌టుడు మ‌మ్ముట్టి

ఎర్నాకుళం: కేర‌ళ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న‌ది. సామాన్య ప్ర‌జ‌లతోపాటు ప‌లువురు రాజ‌కీయ, సీనిరంగ ప్ర‌ముఖులు కూడా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. ఈ మ‌ధ్యాహ్నం మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి ఓటు వేశారు. ఎర్నాకుళం జిల్లా పొన్నురున్ని ప‌ట్ట‌ణంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆయ‌న ఓటు వేశారు. కేర‌ళలో ఈసారి అధికారం త‌మ‌దేన‌ని యూడీఎఫ్ భావిస్తుండ‌గా, మ‌ళ్లీ తామే విజ‌యం సాధిస్తామ‌ని ఎల్డీఎఫ్ ధీమా వ్య‌క్తం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

- Advertisement -

ఇవికూడా చదవండి..

త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణను నియ‌మించిన రాష్ట్ర‌ప‌తి

త‌మిళ‌నాడులో ఓటేసిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

ఓటు వేసిన డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌

తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు

పోలింగ్ బూత్‌లో పేలిన నాటు బాంబు

యోగి ఆదిత్య‌నాథ్‌, అమిత్ షాల‌ను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్‌కు మెయిల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఓటు హ‌క్కు వినియోగించుకున్న న‌టుడు మ‌మ్ముట్టి
ఓటు హ‌క్కు వినియోగించుకున్న న‌టుడు మ‌మ్ముట్టి
ఓటు హ‌క్కు వినియోగించుకున్న న‌టుడు మ‌మ్ముట్టి

ట్రెండింగ్‌

Advertisement