kids sleeping | కదులుతున్న కారుపై నిద్రిస్తున్న చిన్నారులు.. వీడియో వైరల్
kids sleeping | కదులుతున్న కారు (Car Roof)పై ఇద్దరు చిన్నారులు నిద్రపోతున్న (kids sleeping) వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఈ ఘటన ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవా (Goa)లో వెలుగు చూసింది.
kids sleeping | కదులుతున్న కారు (Car Roof)పై ఇద్దరు చిన్నారులు నిద్రపోతున్న (kids sleeping) వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఈ ఘటన ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవా (Goa)లో వెలుగు చూసింది. గోవాలోని మాపుసా పట్టణ సమీపంలో కదులుతున్న ఓ XUV కారుపై ఇద్దరు చిన్నారులు ప్రమాదకరంగా నిద్రిస్తూ కనిపించారు.
కారుపై నిద్రిస్తున్న చిన్నారులను గమనించిన ఓ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే తన ఫోన్లో వీడియో తీస్తూ కారు డ్రైవర్ను ఈ విషయంపై ప్రశ్నించాడు. అయితే, డ్రైవర్ మాత్రం సమాధానం ఇవ్వకుండా అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు డ్రైవర్పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు ఘటనపై మాపుసా పోలీసులు స్పందించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు.
Absolutely insane! How TF do you as a parent even think this is a safe thing to do? #Goa pic.twitter.com/J9b27T9Top
— That Goan Guy (@schmmuck) December 27, 2023
Also Read..
Storm Gerrit | బ్రిటన్ను వణికిస్తున్న గెరిట్ తుఫాను.. ల్యాండింగ్ సమయంలో కుదుపులకు లోనైన విమానం
Anakapalli | అనకాపల్లిలో విషాదం.. అప్పుల బాధతో స్వర్ణకార కుటుంబం బలవన్మరణం
Dense Fog | పొగమంచులో ఓవర్టేక్ వద్దు.. తక్కువ వేగంతో వెళ్లడమే ఉత్తమం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

