Flipkart Big Saving Days sale | మే 3 నుంచి ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ షురూ : ప్రీమియం ఫోన్లపై హాట్ డీల్స్
Flipkart Big Saving Days sale : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ సమ్మర్ డే సేల్‌ను లాంఛ్ చేసిన కొద్దిరోజుల అనంతరం బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.
Flipkart Big Saving Days sale : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ సమ్మర్ డే సేల్‌ను లాంఛ్ చేసిన కొద్దిరోజుల అనంతరం బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. మే 3 నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్కు సంబంధించి కొన్ని డీల్స్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. మే 3 నుంచి మే 9 వరకూ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ కొనసాగుతుంది. ఇక అమెజాన్ సేల్ మే 2 నుంచి ప్రారంభం కానుండటం విశేషం.
ఇక ఫ్లిప్‌కార్ట్ సేల్ లిస్టింగ్ ప్రకారం మోటొరొలా ఎడ్జ్ 50 ప్రొ సేల్‌లో రూ. 27999 వద్ద డిస్కౌంట్ ధరకు లిస్ట్ కానుంది. మోటొ ఎడ్జ్ 40 నియో రూ. 19,999కే అందుబాటులో ఉండనుండగా మోటో జీ64 రూ. 12,999 మోటో జీ34 రూ. 9999కి సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి. పోకో ఎం6 రూ.7999కే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో లభించనుంది. పోకో ఎక్స్6ప్రొ, పోకో ఎం6 ప్రొ, వివో టీ3 వంటి పలు హాట్ డివైజ్‌లు సేల్‌లో ఆకర్షణీయ ధరల్లో అందుబాటులో ఉండనున్నాయి.
పోకో ఎక్స్6, ఐఫోన్ 12 సేల్‌లో వరుసగా రూ. 17,999. రూ.39,499కి లభించనున్నాయి. ఇక పిక్సెల్ 7ఏ పలు ఆఫర్లతో రూ. 31,999కి, పిక్సెల్ 8 రూ. 49,999కే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అందుబాటులో ఉంటాయి. ఇక సేల్ ఈవెంట్‌కు ముందు నథింగ్ ఫోన్ 2ఏ, పోకో ఎక్స్6 ప్రొ, ఐఫోన్ 14 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, వివో టీ2 ప్రొ వంటి ప్రముఖ డివైజ్‌లపై మెగా ప్రైస్ డ్రాప్ ఆఫర్ చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.
Read More :
Jr NTR | అభిమాని బర్త్ డే.. ఫుల్ ఖుషీ చేసిన తారక్.. ట్రెండింగ్‌లో విజువల్స్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

