Storm Gerrit | బ్రిటన్ను వణికిస్తున్న గెరిట్ తుఫాను.. ల్యాండింగ్ సమయంలో కుదుపులకు లోనైన విమానం
Storm Gerrit | బ్రిటన్ (United Kingdom)లో గెరిట్ తుఫాను (Storm Gerrit) బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను కారణంగా తీవ్రమైన గాలులు వీస్తున్నాయి. గాలుల ధాటికి ల్యాండ్ అవుతున్న ఓ విమానం కుదుపులకు గురైంది.
Storm Gerrit | బ్రిటన్ (United Kingdom)లో గెరిట్ తుఫాను (Storm Gerrit) బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను కారణంగా తీవ్రమైన గాలులు వీస్తున్నాయి. గాలుల ధాటికి ల్యాండ్ అవుతున్న ఓ విమానం కుదుపులకు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 (Boeing 777 ) ఫ్లైట్ 134 లాస్ ఏంజెల్స్ నుంచి లండన్‌కు బయల్దేరింది. అయితే లండన్‌లోని హీత్రో విమానాశ్రయంలో (London airport) ధవారం ఉదయం 11:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ల్యాండ్ అవుతున్న సమయంలో భారీగా గాలులు వీచాయి. దీంతో విమానం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. ఈ ఘటనతో ప్రయాణికులు, సిబ్బంది, విమానాశ్రయ అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
బుధవారం గెరిట్ తుఫాను కారణంగా బ్రిటన్ అతలాకుతలమైంది. తుఫాను ప్రభావంతో 70 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో బ్రిటన్‌కు రాకపోకలు సాగించే పలు విమానాలు, రైళ్లు ఆసల్యంగా నడుస్తున్నాయి. మరికొన్నింటిని అధికారులు రద్దు చేశారు.
American 777 insane landing at London Heathrow!
Caught during our livestream at @HeathrowAirport. Strong, gusting crosswind elements catching-out even the most seasoned pilots! Wouldn’t have liked being the NFP on this one 😂 watch the flight surfaces 🫨Get involved: what’s… pic.twitter.com/PjfqhsQjX2
— BIG JET TV (@BigJetTVLIVE) December 27, 2023
Also Read..
Telangana | అప్పులపై అభాండాలా?
Dense fog | ఉత్తర భారతాన్ని కప్పేసిన పొగమంచు.. చలితో వణుకుతున్న ప్రజలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

