కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఐదో విడుత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే జనం బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. సామాన్యులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఈ మధ్యాహ్నం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిమి చక్రవర్తి కూడా ఓటు వేశారు. జల్పాయ్గురిలోని ఓ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
#WestBengalPolls | TMC MP Mimi Chakraborty casts her vote at a polling booth in Jalpaiguri
— Hindustan Times (@htTweets) April 17, 2021
Voting for phase 5 underway
Track updates here – https://t.co/E8GRhhP4NW pic.twitter.com/dYLhbuMdVB
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 2,34,692 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 4446 కరోనా కేసులు
నటుడు సోనూసూద్‌కు కరోనా పాజిటివ్
వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ ఆహార పదార్థాల గురించి తెలుసా..?
కోవిడ్‌పై పోరాటానికి కుంభమేళా ఓ ప్రతీకగా నిలవాలి : ప్రధాని మోదీ
కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!