PM Modi | నా చావుకు ప్రధాని మోదీనే కారణం.. సర్ ఫాం మీద సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య
PM Modi | నా చావుకు ప్రధాని నరేంద్ర మోదీనే(PM Modi )కారణమంటూ సర్ ఫాం(SIR) మీద సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడి ఆత్మహత్యకు(Youth commits suicide) పాల్పడటం సంచలనంగా మారింది.
ఎల్లారెడ్డిపేట : నా చావుకు ప్రధాని నరేంద్ర మోదీనే(PM Modi )కారణమంటూ సర్ ఫాం(SIR) మీద సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్యకు(Youth commits suicide) పాల్పడటం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నా చావుకు కేవలం ప్రధాని నరేంద్ర మోదీనే కారణమని, ఎవరిని ఏం అనొద్దని తెలుపుతూ SIR ఫాం మీద స్పష్టంగా సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, వంశీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

