Home
National
The Ncp Came As A Shock To The Oppositions Efforts To Stand United Against Prime Minister Modi
NCP | ఎన్సీపీ చీలికతో విపక్ష కూటమికి షాక్!
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఆదివారం ఎన్సీపీలో జరిగిన పరిణామాలు షాక్ కలిగించాయి. కూటమిలో ప్రధాన నేతగా ఉన్న శరద్ పవార్ పార్టీలో చీలిక జరగడంతో నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, జూలై 2: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఆదివారం ఎన్సీపీలో జరిగిన పరిణామాలు షాక్ కలిగించాయి. కూటమిలో ప్రధాన నేతగా ఉన్న శరద్ పవార్ పార్టీలో చీలిక జరగడంతో నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే శరద్ పవార్‌కు ఫోన్ చేసి తమ మద్దతు తెలిపారు.
ఎన్సీపీలో చీలిక ప్రతిపక్షాలు కూటమికి పెద్ద ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ చీలిక వారిలో ఆందోళన కలిగిస్తున్నది. రాజకీయాలలో కురువృద్ధుడైన శరద్ పవార్ జరుగుతున్న పరిణామాలపై గంభీరంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆయనలోనూ ఆందోళన ప్రస్ఫుటంగా కన్పిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

