సీఐఎస్ఎఫ్ జవాన్ల బస్సుపై ఉగ్రవాదుల దాడి.. ఏఎస్ఐ మృతి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని చద్ధా క్యాంపు సమీపంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున 4:25 గంటలకు చోటు చేసుకుంది. ఉగ్రవాదుల కాల్పుల్లో సీఐఎస్ఎఫ్కు చెందిన ఏఎస్ఐ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఉగ్రవాదుల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు స్పష్టం చేశారు. బలగాల దాడుల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు పారిపోయారు.
J&K | Bus carrying 15 CISF personnel going for morning shift duties attacked by terrorists at about 4.25 hrs near Chaddha Camp in Jammu. CISF averted the terrorist attack, retaliated effectively, and forced the terrorists to run away: CISF officer
— ANI (@ANI) April 22, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

