టీ షర్ట్ హి చల్ రహి హై.. రిపోర్టర్ ప్రశ్నకు రాహుల్ గాంధీ కౌంటర్
T-shirt hi chal rahi hai కాంగ్రెస్ పార్టీ ఇవాళ 138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఫౌండేషన్ డే ఉత్సవాలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఇవాళ 138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఫౌండేషన్ డే ఉత్సవాలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న ఆయన .. టీ షర్ట్‌లోనే టూర్ చేస్తున్నారు. చాలా స్పీడ్‌గా వాకింగ్ చేస్తూ చెలాకీగా కనిపిస్తున్నారు. అయితే ఇవాళ ఢిల్లీలో జరిగిన ఈవెంట్‌కు కూడా రాహుల్ టీషర్ట్‌లో వచ్చారు. ఆ సమయంలో ఓ రిపోర్టర్ ప్రశ్న వేస్తూ.. ఇవాళ కూడా మీరు టీషర్ట్లోనే వచ్చారా అని అడిగారు. దానికి రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం టీషర్ట్లదే నడుస్తోందని, ఎప్పటి వరకు ఆ హవా ఉంటుందో, అప్పటి వరకు ఇలాగే కొనసాగిస్తానని అన్నారు. టీషర్ట్ హీ చల్ రహి హై ఔర్ జబ్ తక్ చల్ రహి హై చలాయింగే అంటూ రాహుల్ కామెంట్ చేశారు.
#WATCH | Congress MP Rahul Gandhi replies to a question about him wearing a T-shirt.
Reporter to Rahul Gandhi: Today also in T-shirt…
Rahul Gandhi: T-shirt hi chal rahi hai aur jab tak chal rahi hai chalayenge… pic.twitter.com/S5OB4TuKfZ
— ANI (@ANI) December 28, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

